రష్యా ఆక్రమిత క్రిమియాపై తుఫాన్ పంజా… గంటకు 144 కి.మీ వేగంతో గాలులు

Storm in crimea

Advertisements

&NewLine;<p>రష్యా ఆక్రమిత ప్రాంతం క్రిమియాపై తుఫాన్ విరుచుకుపడింది&period; నల్ల సముద్రంలో ఏర్పడిన పెను తుపాను క్రిమియాను అతలాకుతలం చేసింది&period; 20 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం పడింది&period; నలుగురు మృతి చెందగా&comma; భారీగా ఆస్తినష్టం సంభవించింది&period; రష్యా దక్షిణ భాగంలోని సోచీలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి&period; తుఫాన్ కారణంగా గంటకు 144 కి&period;మీ వేగంతో ప్రచండ గాలులు వీయడంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతింది&period; దాంతో చాలా ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి&period; గత 16 ఏళ్లలో ఇంతటి తీవ్రమైన తుపాను ఎప్పుడూ రాలేదని అధికార వర్గాలు అంటున్నాయి&period; సెవస్తపోల్ లో ఉన్న అరుదైన జలచరాలతో కూడిన ఆక్వేరియం తుపాను ధాటికి ధ్వంసమైంది&period; దాంతో&comma; ఎన్నో అరుదైన చేపలు మృత్యువాతపడ్డాయి&period; అటు&comma; ఉక్రెయిన్ కూడా ఈ తుపాను ప్రభావానికి గురైంది&period; విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో ఉక్రెయిన్ లో 2 వేల పట్టణాలు అంధకారంలో చిక్కుకున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ట్రంప్‌ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..

అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..

మ్యాప్ వివాదంలో చిక్కుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్ ..