నాణ్యమైన విద్యుత్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం- 132/33 కె.వి విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం.

Commencement of 132/33 KV Power Substation.

Advertisements

&NewLine;<p>ముఖ్యమంత్రిచే వర్చువల్ గా ఇందుకూరుపేట మండలంలోని కొరుటూరులో 132&sol;33 కె&period;వి విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం&period; సుమారు లక్ష మంది వినియోగదారులకు ప్రయోజనం&period; రాష్ట్రంలోని రైతుల వ్యవసాయ అవసరాలకు&comma; పరిశ్రమలకు&comma; ప్రజలకు నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది&period; కోవూరు శాసన సభ్యులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఇందుకూరుపేట మండలం&comma; కొరుటూరులో రూ&period; 32&period;98 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 132&sol;33 కె&period;వి విద్యుత్ ఉపకేంద్రాన్ని నేడు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించి ఆ ప్రాంత ప్రజలకు అందించనున్నారు&period; ఇందుకూరుపేట&comma; తోటపల్లి గూడూరు మండలాల పరిధిలోని గ్రామాల్లో ఉన్న పరిశ్రమలు&comma; వ్యవసాయానికి&comma; గృహ అవసరాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ ను అందించడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించినట్లు తెలుస్తుంది&period; భవిష్యత్తులో పారిశ్రామిక విద్యుత్ అవసరాలు అధిగమించేందుకు ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ సంస్థ కొరుటూరులో విద్యుత్ ఉప కేంద్రాన్ని నిర్మించింది&period; తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ గా ఈ విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించనున్నారు&period; కొరుటూరు ప్రాంత వినియోగదారులకు అందచేయనున్నారు&period; 1 X 31&period;5 ఎం&period;వి&period;ఏ &plus; 1 X 16 ఎం&period;వి&period;ఏ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి&comma; కల్లూరుపల్లి విద్యుత్ ఉపకేంద్రం నుండి 132 కేవీ లైనును కొరుటూరు విద్యుత్ ఉపకేంద్రానికి అనుసంధానించారు&period; ఈ విద్యుత్ ఉపకేంద్రం వల్ల ఇందుకూరుపేట&comma; టిపి గూడూరు మండలాలకు సంబంధించి కొత్తూరు&comma; ఇందుకూరుపేట&comma; నరసాపురం&comma; కోడూరు&comma; సౌత్ ఆములూరు&comma; పోట్లపూడి&comma; జగదేవిపేట&comma; లేబూరు&comma; కొమరిక&comma; గంగపట్నంలకు చెందిన వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ లభించనుంది&period; దీనివల్ల వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్ అందించే సౌకర్యం సులభతరం అవడంతో పాటు విద్యుత్ లైన్ల పొడవు తగ్గడం వలన లోవోల్టేజీ సమస్య తగ్గి నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా సరఫరా కానుంది&period; ఇందుకూరుపేట&comma; టిపిగూడూరు ప్రాంతాల ప్రజలు&comma; రైతులు&comma; పారిశ్రామికవేత్తలు ఈ విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం…&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.