కళ్యాణదుర్గం (Kalyanadurgam): ఒకప్పుడు కళ్యాణదుర్గంలో టీడీపీని కనుసైగతో నడిపిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి. గత 2019లో ఎలక్షన్లో ఓడిపోయినప్పటి నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మరో వ్యక్తి నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన ఉమామహేశ్వర నాయుడు. …
Tag: