uttham kumar reddy

గాయత్రి పంపు హౌస్ నుండి వరద కాలువకు నీరు విడుదల..

<p>కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ వద్ద నుండి అధికారులతో కలిసి గేట్లు ఎత్తి దిగువకు వరద కాలువ నుండి నీటిని విడుదల చేసిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పొట్టా చివరి దశలో ఉన్న పంటపొలాలకు రామడుగు&comma; గంగాధర&comma; బోయినపల్లి…

Read more

కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే

<p>కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు&period; మాజీ మంత్రి హరీశ్‌రావు చెబుతున్నవి పచ్చి అబద్ధాలన్నారు&period; కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 56 రోజుల్లో అప్పగింతకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన రాలేదని&period;&period; అంగీకారం&comma; సంతకాలు…

Read more

గత ప్రభుత్వం పై ఉత్తమ్ విమర్శలు..

<p>à°—à°¤ బీఆర్ఎస్ ప్రభుత్వం సివిల్ సప్లై శాఖను నిర్వీర్యం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు&period; సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని చౌకధరల దుకాణాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు&period; మిల్లర్ల దగ్గర ఉన్న లెవీ ధాన్యం స్వాధీనం…

Read more

మోడల్ కాలనీ ఇళ్లను పరిశీలించిన ఉత్తమ్..

<p>సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి&comma; పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు పర్యటించారు&period;&period; ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వంత నియోజికవర్గం కావడం పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చాక ఉత్తమ్ మొదటి సారి హుజూర్ నగర్…

Read more

రోడ్డు షోలో కేటీఆర్..

<p>సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో BRS ఎమ్మెల్యే అభ్యర్ధి సైదిరెడ్డి తరపున రోడ్డు షోలో కేటీఆర్ పాల్గొన్నారు&period; కేటీఆర్ మాట్లాడుతూ à°ˆ ర్యాలీ ఎన్నికల ర్యాలీలా లేదు విజయోత్సవ ర్యాలీలా ఉంది &period; రెండేళ్లలో సైదిరెడ్డి చేసిన పని 2టర్మ్…

Read more