గత ప్రభుత్వం పై ఉత్తమ్ విమర్శలు..

Uttham kumar reddy

Advertisements

&NewLine;<p>గత బీఆర్ఎస్ ప్రభుత్వం సివిల్ సప్లై శాఖను నిర్వీర్యం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు&period; సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని చౌకధరల దుకాణాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు&period; మిల్లర్ల దగ్గర ఉన్న లెవీ ధాన్యం స్వాధీనం చేసుకుంటామని ఉత్తమ్ తెలిపారు&period; ప్రతి ఏటా సివిల్ సప్లై శాఖ 3 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు&period; తెలంగాణ బియ్యాన్ని తమిళనాడు&comma; కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సిస్టం ద్వారా అమ్ముతామన్నారు&period; అవసరమైతే ఓపెన్ మార్కెట్‌లో బహిరంగ వేలం వేస్తామన్నారు&period; మిల్లర్ల వద్ద ఎలాంటి గ్యారెంటీ లేకుండా 22 వేల కోట్ల ధాన్యం గత ప్రభుత్వం పెట్టిందని మంత్రి ఆరోపించారు&period; అది కాకుండా కార్పొరేషన్ ఇప్పుడు 11వేల కోట్లు నష్టాల్లో ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..