రాష్ట్రంలో అరాచకపాలనకు స్వస్తి పలికి ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతుందని బాపట్ల నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్ధి వేగేశ్న నరేంద్ర వర్మ (Vegesana Narendra Varma) ఆశాభావం వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వంలో ఆంధ్రరాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. …
Tag: