#ViratKohli #RCB #IPL #IPLCricket #CricketNews #Century #Chasemaster #Raipur #DevduttPadikkal #KartikTyagi #SunilNarine #VaibhavArora #CricketHighlights #IPLLive #IndianCricket

వరుసగా రెండు డక్స్ తర్వాత కోహ్లీ భారీ కంబ్యాక్.. ఐపీఎల్‌లో 9వ సెంచరీ..

<p>వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం 75 నిమిషాలు ఆలస్యమైనప్పటికీ&comma; రాయ్‌పూర్ ప్రేక్షకులు ఓర్పుగా ఎదురుచూశారు&period; వారి ఎదురు చూపులకు తగ్గట్టుగానే చేజ్ మాస్టర్ నుంచి అద్భుతమైన సెంచరీను చూసే అవకాశం లభించింది&period;<&sol;p>&NewLine;<p>à°ˆ మ్యాచ్‌కు ముందు వరుసగా రెండు డక్స్‌తో నిరాశపరిచిన Virat…

Read more