#weatherreport

ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం.

<p>ఏపీలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని ప్రకటించింది వాతావరణశాఖ&period;<br &sol;>&NewLine;ద్రోణి ప్రభావంతో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశముందని వెల్లడించింది&period; కోనసీమ&comma; పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు&period; కృష్ణా&comma; గుంటూరు &comma; బాపట్ల జిల్లాల్లో…

Read more

నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు .

<p>తెలంగాణకు చల్లని కబురుతో పాటు కీలక హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం&period; ఇవాల్టి నుంచి నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది&period; కర్ణాటక&comma; తమిళనాడు మీదుగా విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు పడుతున్నాయని&period;&period;ప్రజలు…

Read more

తెలంగాణలో పులి పంజా విసురుతున్న చలి

<p>తెలంగాణపై చలి పులి పంజా విసురుతోంది&period; రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి&period; నాలుగు రోజుల వ్యవధిలోనే ఏకంగా పది డిగ్రీల మేర పడిపోయాయి&period; ఆదిలాబాద్‌ జిల్లాలోని బేలలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 6&period;2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది&period; ఆసిఫాబాద్‌ జిల్లా…

Read more

తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో ముప్పు

<p>తెలుగురాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది&period; ఏపీ&comma; తెలంగాణకు నేడు వర్షసూచన ఉన్నట్లు సూచించింది&period; అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది&period; అది మరో రెండు రోజులపాటు ఉంటుంది&period; తర్వాత బలహీన పడుతుంది&period; దాని ప్రభావం ఏపీ&comma; తెలంగాణపై…

Read more

తుఫాను భయంతో వణికి పోతున్న కాకినాడ ప్రజలు

<p>కాకినాడ జిల్లా ప్రజలు తుఫాను భయంతో వణికి పోతున్నారు&period; రాష్ట్రానికి పెద్దగా తుఫాన్ ఎఫెక్ట్ ఉండదని అధికారులు చెప్పినప్పటికీ తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి&period; ఉప్పడ సముద్రం వద్ద కెరటాలు ఎగిసిపడుతున్నాయి&period; ఉప్పాడ&comma;…

Read more

ఫెంగల్ తుపాను బీభత్సం… రాయలసీమకు హెచ్చరిక

<p>బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది&period; à°ˆ తుపానుకు భారత వాతావరణ సంస్థ&period;&period;ఐఎండీ &&num;8216&semi;ఫెంగల్&&num;8217&semi; అని నామకరణం చేసింది&period; ప్రస్తుతం à°ˆ తుపాను పుదుచ్చేరికి 270 కిలోమీటర్లు&comma; చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది&period; ఇది గంటకు 13…

Read more

బంగాళాఖాతం లో అల్పపీడనం .. ఏపీకి మరో ముప్పు

<p>ఏపీకి మరోసారి భారీ వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు&period; దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడి రెండు రోజుల్లో వాయుగుండంగా మారుతుందని వాతావారణ శాఖ తెలిపింది&period; దీని…

Read more

గజ గజ వణికిస్తున్నచలి

<p>తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి&period; ఉష్ణోగ్రతలు తగ్గడంతో à°—à°œ à°—à°œ వణికిస్తున్నచలి రాత్రి సమయాల్లో ప్రజలు బయటికి రాలేనంత చలి భయపెడుతోంది &period; మధ్యాహ్నసమయాల్లో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి&period; ముందు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని…

Read more