నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు .

Advertisements

<p>తెలంగాణకు చల్లని కబురుతో పాటు కీలక హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం&period; ఇవాల్టి నుంచి నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది&period; కర్ణాటక&comma; తమిళనాడు మీదుగా విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు పడుతున్నాయని&period;&period;ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు&period; రంగారెడ్డి&comma; మహబూబ్ నగర్&comma; వనపర్తి&comma; వికారాబాద్&comma; గద్వాల&comma; నాగర్ కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది&period; గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని&comma; ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు&period; ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..