YCP Government

అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన సుబ్రహ్మణ్యం..

<p>à°—à°¤ 21 రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు&period; ఈరోజు ప్రతివారు ఆఫీసుల్లో ఇళ్లల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటే&comma; రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు మాత్రం రోడ్లపై కూర్చొని భిక్షాటన చేస్తున్నారని&comma; వారు…

Read more

పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది పాలన..

<p>టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు కు చెందిన తెదేపా నేత చింతల అశోక్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి తిరుమల వరకు పాదయాత్రను ప్రారంభించారు&period; టిడిపి ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ జెండా…

Read more

ఇంటికి పోయిన పట్టించుకోని ఎమ్మెల్యే

<p>బాపట్ల ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి ప్రయత్నించిన అంగన్వాడి కార్యకర్తలను భారీ పోలీసు బలగాలతో అడ్డుకుంటున్న బాపట్ల పోలీసులకు&comma; అంగన్వాడీ కార్యకర్తలకు తోపులాట జరిగింది&period; ఉదయం మా ముందే బాపట్ల శాసనసభ్యులు కోనా రఘుపతి బయటికి వెళ్లారని&comma; మమ్మల్ని చూసుకుంటూ వెళ్లారు గాని…

Read more

అంగన్వాడీ సమస్యలను తీర్చని వైసీపీ ప్రభుత్వం…

<p>ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ టీచర్లు&comma; ఆయాలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి&comma; టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు&period; రాష్ట్ర వ్యాప్తంగా అయిదు రోజులుగా డిమాండ్ల సాధన కోసం అంగన్ వాడీలు చేస్తున్న పోరాటానికి శనివారం…

Read more

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె..

<p>సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీలకు గ్రాడ్యుటి కల్పించాలి&period; బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ మాట్లాడుతూ&period;&period; ఈరోజు రెండో రోజు సమ్మె కొనసాగుతోంది&comma; ప్రధానంగా అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని సమ్మె చేస్తున్నాం&period; పాదయాత్రలో సీఎం హామీలను వెంటనే అమలుపరచాలని డిమాండ్…

Read more

ప్రజలను ముప్పు తిప్పలు పెట్టిస్తున్న వైసిపి నాయకుడు

<p>రాజకీయ నాయకులంటేనే పదిమందికి న్యాయం చేసే నాయకులని మనం ఎంతో మందిని చూసి ఉంటాం&period; అయితే అందుకు భిన్నంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరులో à°“ స్థానిక వైసిపి నాయకుడు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నారు&period; అధికారం ఉంది కదా…

Read more

జగన్ పాలనపై బడేటి చంటి హాట్ కామెంట్స్..

<p>ఏలూరు పోనంగిలో ఉన్న జగనన్న కాలనీలో భారీ అవినీతి జరిగిందని ఏలూరు టిడిపి ఇన్చార్జి బడేటి à°šà°‚à°Ÿà°¿ ఆరోపించారు&period; భారీ వర్షాలకు నీట మునిగిన జగనన్న కాలనీని ఆయన సందర్శించి పరిశీలించారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period;&period; మూడు సంవత్సరాల క్రితం…

Read more

పంట నష్టం జరిగితే కనీసం పట్టించుకోవడం లేదు..

<p>తడిసిన ధాన్యాన్ని రంగు మారిందాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎంపీ మాగంటి బాబు డిమాండ్ చేశారు&period; ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెర్కెగూడెం గ్రామంలో మిచాంగ్ తుఫాను కారణంగా వరి పంటను గురువారం టిడిపి నాయకులతో కలిసి పరిశీలించారు&period; జిల్లా…

Read more

గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాధనకై జగన్

<p>గాంధీజీ కలలుకన్నా గ్రామస్వరాజ్యం సాధనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు&period; ఏలూరు జిల్లా గణపవరం మండలం అగ్రహగోపవరం గ్రామంలో 43లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామసచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే వాసుబాబు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి…

Read more

జగన్ పాలన పై ఆందోళన వ్యక్తం చేసిన పురంధేశ్వరి..

<p>ఏపీ ఆర్థిక పరిస్థితిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు&period; ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు&comma; పీఎఫ్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు&period; విజయనగరం బీజేపీ కార్యాలయంలో పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు&period; రాష్ట్రం…

Read more