నారాయణ రెడ్డి నివాసం వద్ద టీడీపీ పార్టీ సమావేశం

Narayana Reddy

Advertisements

&NewLine;<p>రాబోయే మూడు నెలల కాలంలో వైసీపీ అరాచక ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం రాబోతోందని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు&period; ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం జవహర్ నగర్ లో కందుల నారాయణ రెడ్డి నివాసం వద్ద టీడీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు&period; ఈ సమావేశంలో పోల్ స్ట్రాటజిస్ట్ అశోక్ పాల్గొన్నారు&period; నారాయణరెడ్డి మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు ఏ రకంగా ఓట్లు సాధించాలి&comma; పోల్ మేనేజ్మెంట్ ను ఏ రకంగా మేనేజ్ చేయాలో కార్యకర్తలకు వివరించారు&period; మార్కాపురంలో వైసీపీ నాయకులు వందల ఎకరాలు ప్రభుత్వ&comma; ప్రైవేటు భూములను దోచుకున్నారని ఆరోపించారు&period; టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైసీపీ నాయకులు దోచుకున్న భూములను రికవరీ చేసి బాధితులకు అందజేస్తామన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"tzQzuLlCbt"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;biggest-scam-in-nellore&sol;amp&sol;">నెల్లూరు లో అతిపెద్ద కుంభకోణం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నెల్లూరు లో అతిపెద్ద కుంభకోణం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;biggest-scam-in-nellore&sol;embed&sol;&num;&quest;secret&equals;hjupbfkCQp&num;&quest;secret&equals;tzQzuLlCbt" data-secret&equals;"tzQzuLlCbt" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ia8uxLJFYn"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;key-comments-by-anand-babu&sol;amp&sol;">ఆనంద్ బాబు కీలక వ్యాఖ్యలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆనంద్ బాబు కీలక వ్యాఖ్యలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;key-comments-by-anand-babu&sol;embed&sol;&num;&quest;secret&equals;z0FtZVusBp&num;&quest;secret&equals;ia8uxLJFYn" data-secret&equals;"ia8uxLJFYn" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.