టీమిండియా ఆటగాళ్లు దీపావళి వేడుకలు

Team India players

Advertisements

&NewLine;<p>వరల్డ్ కప్ టోర్నీలో వరుస విజయాలతో జోష్ మీదున్న మన క్రికెటర్లు దీపావళి వేడుకల్లోనూ అదే జోష్ చూపించారు&period; బెంగళూరులోని ఓ హోటల్ లో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు&period; టీమిండియా సభ్యులు అందరూ కలిసి ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు&period; కెప్టెన్ రోహిత్ తన భార్య&comma; కూతురుతో కలిసి పాల్గొన్నారు&period; ఇక విరాట్ కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క ఈ వేడుకల్లో సందడి చేశారు&period; ఆటగాళ్లంతా సంప్రదాయబద్ధంగా కుర్తీ&comma; పైజామాలతో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు&period; లీగ్ దశలో చివరి మ్యాచ్ నెదర్లాండ్స్ తో భారత జట్టు తలపడనుంది&period; బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ పోరుకు వేదిక కానుంది&period; దీంతో భారత జట్టు సభ్యులు ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు&period; శనివారం దీపావళి వేడుకలను హోటల్ లోనే ఘనంగా జరుపుకున్నారు&period; జట్టులోని ప్లేయర్లతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్&comma; ఇతర టీంమెంబర్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు&period; దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.