కన్నీరుమున్నీరైన రైతులు…

Hundreds of acres of crops were submerged

Advertisements

&NewLine;<p>విజయనగరం జిల్లా కొత్తవలస మండలం జోగయ్యపాలెంలో తుఫాన్ ప్రభావంతో 20 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది&period; కొత్తవలస మండల కేంద్రంలో చిన్ని పాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న జోగయ్యపాలెం లో తుఫాన్ కారణంగా వందలాది ఎకరాల పంట నీట మునిగింది&period; జాతీయ రహదారి పనులలో భాగంగా కాలువలు మూసివేయడం వలన …&period;వరద నీరు పంట పొలాలపైకి రావటంతో కోత కోసిన వరిపంట మొత్తం కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..