Telangana

చాదర్‌ఘాట్ పోలీసుల చొరవతో 16 పోయిన మొబైల్ ఫోన్ల రికవరీ.

<p>హైదరాబాద్‌లో చాదర్‌ఘాట్ పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటుకున్నారు&period; CEIR పోర్టల్ సహాయంతో పోయిన&&num;8230&semi; తప్పిపోయిన 16 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేసి సంబంధిత యజమానులకు అందజేశారు&period; తమ పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు ఆనందం వ్యక్తం…

Read more

సిద్ధిపేటలో జిల్లా పోలీసుల వినూత్న అవగాహన కార్యక్రమం.

<p>సమాజంలో చైతన్యం పెంపొందించేందుకు సిద్ధిపేట జిల్లా పోలీసులు చేపట్టిన వినూత్న కార్యక్రమం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది&period; ఎయిరా క్రియేటర్స్ డ్యాన్స్ అండ్ కల్చరల్ సొసైటీ సహకారంతో సిద్ధిపేట ప్రధాన బస్ స్టాండ్‌లో నిర్వహించిన భారీ డ్యాన్స్ ఫ్లాష్ మాబ్ విజయవంతంగా ముగిసింది&period;…

Read more

లాల్ దర్వాజా ఆలయానికి ఆరుగురు సభ్యులతో నూతన కమిటీ ఏర్పాటు.

<p>లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆరుగురు సభ్యులతో కూడిన నూతన కమిటీని నియమించింది&period; బోనాలు&comma; దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల నిర్వహణ కోసం లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులుగా…

Read more

కల్తీ ఆహారంపై హెచ్-ఫాస్ట్ అధికారుల భారీ ఆపరేషన్.

<p>ఆహార కల్తీకి పాల్పడుతున్న వారిపై హెచ్-ఫాస్ట్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు&period; నగరంలో భారీ ఆపరేషన్ నిర్వహించి పెద్ద ఎత్తున కల్తీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు&period; à°ˆ విషయాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు&period; నగరంలోని 13 మసాలా వ్యాపార…

Read more

TOPS మాజీ మంత్రి హరీష్ రావుపై ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.

<p>తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆరోపణలు&comma; ప్రత్యారోపణలు చర్చనీయాంశంగా మారాయి&period; మాజీ మంత్రి&comma; బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుపై టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు&period; విద్యార్థులతో కలిసి పోలీసులను కలిసిన ఆయన&comma;…

Read more

సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ బాధితులకు అండగా ఎంపీ డీకే అరుణ.

<p>మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ డీకే అరుణ&period; కేంద్ర పర్యావరణ&comma; అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను ఢిల్లీలో కలిసి&comma; సిద్ధాపూర్ గ్రామంలో ప్రతిపాదించిన జీహెచ్‌ఎంసీ ఘన వ్యర్థాల నిర్వహణ…

Read more

మెట్‌పల్లి పెద్ద చెరువు కట్టను పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్.

<p>జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో భారీ వర్షాల కారణంగా పెద్ద చెరువు కట్ట తెగిన ఘటనపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు&period; చెరువు కట్ట తెగి మూడు రోజులుగా నీరు బయటకు వెళ్తున్నప్పటికీ పురపాలక&comma; ఇరిగేషన్ శాఖ అధికారులు…

Read more

బీఆర్ఎస్‌కు క్షుద్రపూజలు చేయడం అలవాటని టీపీసీసీ చీఫ్ ఆరోపణ.

<p>బీఆర్ఎస్ పార్టీకి క్షుద్రపూజలు చేయడం à°’à°• అలవాటుగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు&period; మాజీ మంత్రి హరీశ్ రావు ఇటీవల కొన్ని ఆలయాలను సందర్శించడంపై ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు&period; హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో…

Read more

మేడారంలో అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క సమీక్ష.

<p>ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు&period; ఆలయానికి చేరుకున్న మంత్రి వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; అనంతరం సమ్మక్క భవన్‌లో మదర్ ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ…

Read more

ములుగు జిల్లా ఆసుపత్రిలో నూతన వైద్య సదుపాయాల ప్రారంభం.

<p>ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్య సేవల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది&period; మంత్రి సీతక్క&comma; జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి నూతన సదరం శిబిరం&comma; యూడీఐడీ భవనం&comma; ఆక్సిజన్ ప్లాంట్‌తో పాటు…

Read more