Telangana

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.

<p>సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు బయలుదేరారు&period; రాష్ట్ర అభివృద్ధి&comma; పెండింగ్ ప్రాజెక్టుల సాధనే ప్రధాన ఎజెండాగా తాజా పర్యటన ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది&period; 2 రోజుల పాటు సాగనున్న టూర్‌లో భాగంగా నేడు సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు…

Read more

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి.

<p>సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్&period;&period; రాష్ట్ర ప్రభుత్వం హిందూ పండుగల పట్ల వివక్ష చూపుతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు&period; బోనాల ఉత్సవాలకు కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని&comma; హిందూ పండుగలకు జనాభా…

Read more

ఎల్బీనగర్‌ పీఎస్ పరిధిలో హృదయవిదారక ఘటన.

<p>హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది&period; బీదర్ జిల్లాకు చెందిన రాజేశ్వరి&&num;8230&semi; తన తొమ్మిది నెలల కుమార్తె అనురాధను బైరామల్‌గూడ చెరువులో ముంచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు&period; స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు…

Read more

తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుపై సీఎస్ సమీక్ష.

<p>ప్రభుత్వ ఉద్యోగులు&comma; పెన్షనర్లు&comma; వారి కుటుంబ సభ్యులకు మెరుగైన&comma; నాణ్యమైన వైద్యా సేవలు అందించేలా తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్‌ను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు&period; సచివాలయంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం…

Read more

పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం సురక్షితమన్న రేవంత్ రెడ్డి.

<p>పెట్టుబడులకు తెలంగాణ అత్యంత సురక్షితమైన&comma; అనుకూలమైన రాష్ట్రమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు&period; హైదరాబాద్‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నార్తర్న్ రీజనల్ కౌన్సిల్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు&period; రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ&comma;…

Read more

నేడు కాళేశ్వరం బ్యారేజీల పునరుద్దరణ పనులపై చర్చ.

<p>కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి ఇంతవరకు జరిగిన పరీక్షలు&comma; ఫలితాలు&comma; చేపట్టాల్సిన పనులపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నియమించిన నిపుణుల కమిటీ నేడు దిల్లీలో సమావేశం కానుంది&period; చేయాల్సిన పనులపై రోడ్‌మ్యాప్‌ సహా ఆరు అంశాలపై కమిటీ చర్చించనుంది&period; నేషనల్‌…

Read more

సీబీఎస్ఈ, నీట్ నిర్వహణలో కేంద్రం విఫలమైందని ఆరోపణ.

<p>సీబీఎస్ఈ&comma; నీట్ వంటి కీలక జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు&period; నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు&comma; విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షం&comma; ముఖ్యంగా…

Read more

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ఉద్రిక్తత.

<p>సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది&period; కొమురవెల్లి రైల్వే హల్ట్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం బీజేపీ కార్యకర్తలకు&comma; పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ వాతావరణాన్ని వేడెక్కించింది&period; రైల్వే హల్ట్ స్టేషన్ ప్రారంభోత్సవం పూర్తయిన…

Read more

సరిహద్దు గ్రామాలు దేశానికి “మొదటి గ్రామాలు” – ప్రధాని మోదీ

<p>సరిహద్దు గ్రామాల అభివృద్ధే దేశ భద్రతకు&comma; సమగ్ర అభివృద్ధికి బలమైన పునాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు&period; వికసిత్ వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్–2026లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని&period;&period; సరిహద్దు గ్రామాలను దేశంలోని చివరి గ్రామాలుగా కాకుండా మొదటి…

Read more

తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు.

<p>ధరణి పోర్టల్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; పోర్టల్ రూపకల్పన నుంచి టెండర్ల వరకు అన్ని అంశాలపై సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది&period;ధరణి పోర్టల్‌కు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరిపేందుకు తెలంగాణ…

Read more