Telangana

ఆగస్ట్‌ తొలివారంలో ప్రత్యేక అసెంబ్లీ.

<p>నీట్‌ లీక్‌పై ఆందోళనలు చేసి కేంద్రమంత్రిని రాజీనామా చేయించిన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు&period; నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి&period;&period; కీలక వ్యాఖ్యలు చేశారు&period; కొన్ని దేశాల్లో 18ఏళ్లు పూర్తయితే చట్టసభలకు వెళ్లవచ్చని&comma; 21ఏళ్లు…

Read more

నల్గొండ జిల్లా చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.

<p>నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం జరిగింది&period; ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి గుట్టకింద à°ˆ ఘటన జరిగింది&period; బొమ్మల దుకాణంలో చెలరేగిన మంటలు&period;&period;క్షణాల్లోనే పక్కనే ఉన్న షాపులకు అంటుకున్నాయి&period; à°ˆ ఘటనలో 10à°•à°¿…

Read more

హైదరాబాద్‌లో అల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ సమావేశం.

<p>హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ సమావేశం నిర్వహించారు&period; బ్రాహ్మణుల ఆర్థిక&comma; సామాజిక&comma; రాజకీయ భవిష్యత్‌కు భరోసా కల్పించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు రవికుమార్ తెలిపారు&period;…

Read more

ఉజ్జయిని మహంకాళి బోనాలకు పోలీసుల విస్తృత ఏర్పాట్లు .

<p>సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల మహోత్సవాలకు పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తోంది&period; బోనాల ఏర్పాట్లపై నిర్వహించిన కో-ఆర్డినేషన్ సమావేశంలో అధికారులు భక్తుల సౌకర్యానికి ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు&period; బోనాలతో వచ్చే మహిళల కోసం రెండు ప్రత్యేక క్యూలైన్లు&comma; సాధారణ…

Read more

దండు మైలారంలో గ్రామకంఠం భూమి పరిరక్షణకు రిలే దీక్షలు.

<p>రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం గ్రామంలో గ్రామకంఠం భూమి పరిరక్షణ కోసం గ్రామస్తుల ఆందోళన ఉధృతమైంది&period; అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు వివిధ రాజకీయ&comma; ప్రజా సంఘాల మద్దతు లభిస్తోంది&period; ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర…

Read more

సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచిత్ర ఘటన.

<p>సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో à°“ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది&period; సాధారణంగా నేరస్తులు&comma; ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి&period; ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు&comma; అనధికార…

Read more

హైడ్రా, రంగనాథ్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.

<p>హైడ్రాతో పాటు కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది&period; లోతుకుంట ప్రాంతంలోని భూవివాదానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంలో హైకోర్టు à°ˆ కీలక హెచ్చరికలు జారీ చేసింది&period; లోతుకుంట పరిధిలోని…

Read more

నీట్ పేపర్ లీకేజీపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పీడీఎస్‌యూ డిమాండ్.

<p>నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో పీడీఎస్‌యూ నాయకులు ఆందోళన చేపట్టారు&period; à°ˆ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు&period;…

Read more

కార్పొరేషన్ల పరిధిలో అభివృద్ధిపై సీఎం సమీక్ష.

<p>హైదరాబాద్&comma; మల్కాజిగిరి&comma; సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు&period; సమీక్షలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు&period; మూడు కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై MCRHRD బోధి పెవిలియన్‌లో…

Read more

ధర్మేంద్ర ప్రధాన్ పై బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడడంలేదు.

<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో బీఆర్ఎస్ పార్టీ వైఖరితోపాటు&&num;8230&semi; కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period; దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు మౌనం వహించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు&period; నీట్…

Read more