Telangana

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో రాహుల్ గాంధీ అరెస్టుపై కాంగ్రెస్ నిరసన.

<p>రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా ఘట్కేసర్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి&period; శివారెడ్డిగూడ హనుమాన్ ఆలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ నాయకులు&comma; కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు&period;à°ˆ…

Read more

ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌.

<p>ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ట్రాన్స్‌కో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ముత్యం వెంకటరమణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు&period; ఆయన నివాసాలు&comma; కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి&period; ఏసీబీ జరిపిన తనిఖీల్లో వెంకటరమణకు సంబంధించి…

Read more

సొంత నియోజకవర్గం కొడంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన.

<p>తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకున్న వేళ&&num;8230&semi; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు&period; తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించిన సీఎం&&num;8230&semi; స్వయంగా ఎన్యూమరేషన్ ఫారం నింపి బూత్ లెవల్ అధికారికి అందజేశారు&period;…

Read more

నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.

<p>నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది&period; నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ&comma; కాంగ్రెస్‌ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి&period; లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్‌ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా…

Read more

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.

<p>ప్రముఖ సినీ నిర్మాత&comma; తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు&comma; సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి&period;వి&period;రావును మర్యాదపూర్వకంగా కలిశారు&period; హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్&&num;8230&semi; తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు&period; చైర్మన్…

Read more

వికారాబాద్‌ జిల్లాలో ఆశ్రమం మాటున గంజాయి సాగు.

<p>వికారాబాద్ జిల్లాలో ఆశ్రమం మాటున జరుగుతున్న గంజాయి సాగు కలకలం రేపింది&period; ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆశ్రమంలో అక్రమంగా గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు&period;యాలాల మండలం గోవిందరావుపేట గ్రామ శివారులో హైదరాబాద్ బోరబండకు చెందిన పప్పులాల్ పది ఎకరాల భూమిని…

Read more

కొడంగల్ లో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.

<p>కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి రెండోరోజు పర్యటన కొనసాగుతోంది&period; సర్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవటంతో కొడంగల్ లో SIR ఫారంలో వివరాలు నమోదు చేసుకున్నారు&period; ఎన్యూమరేషన్ ఫారం భర్తీ చేసి BLOà°•à°¿ అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి&period; సర్…

Read more

రాహుల్ గాంధీ అరెస్ట్‌ను ఖండిస్తూ కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నిరసన.

<p>ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతల అరెస్టులను ఖండిస్తూ&&num;8230&semi; నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గేట్ వద్ద…

Read more

కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం.

<p>కాంగ్రెస్ పార్టీ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period; పార్లమెంటు సమావేశాల వేళ సభలో చర్చల్లో పాల్గొనకుండా&comma; ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసనల పేరుతో రాజకీయ నాటకాలకు తెరలేపడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు&period; ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల బాధ్యత పార్లమెంటులో…

Read more

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే అయిలయ్య.

<p>రైతు సంక్షేమం&comma; గ్రామీణాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ప్రభుత్వ విప్&comma; ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు&period; యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్&comma; పాలకవర్గ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార…

Read more