సొంత నియోజకవర్గం కొడంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన.

సొంత నియోజకవర్గం కొడంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన

Advertisements

<p>తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకున్న వేళ&&num;8230&semi; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు&period; తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించిన సీఎం&&num;8230&semi; స్వయంగా ఎన్యూమరేషన్ ఫారం నింపి బూత్ లెవల్ అధికారికి అందజేశారు&period; అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు&comma; బీఎల్ఓలు&comma; అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి ప్రక్రియ పురోగతిని తెలుసుకున్నారు&period; ఇదే వేదికగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించిన సీఎం&&num;8230&semi; దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్ ఆందోళనలపైకూడా స్పందించారు&period;<&sol;p>&NewLine;<p>తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో విస్తృతంగా పర్యటించారు&period; ప్రజలు ఓటరు జాబితాలో తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో&&num;8230&semi; సీఎం స్వయంగా ఎన్యూమరేషన్ ఫారం నింపి బూత్ లెవల్ అధికారికి అందజేయడం ద్వారా ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు&period;&period;<&sol;p>&NewLine;<p>సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు&comma; పార్టీ నాయకులు&comma; బీఎల్ఓలు&comma; ఎన్నికల సిబ్బందితో సీఎం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు&period; ఇంటింటి సర్వే ఎంతవరకు పూర్తయింది&&num;8230&semi; ఎన్ని ఫారాలు సేకరించారు&&num;8230&semi; ఎక్కడైనా సమస్యలు ఎదురవుతున్నాయా&&num;8230&semi; ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది&&num;8230&semi; అనే అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు&period;ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా&comma; నిబంధనలకు అనుగుణంగా కొనసాగాలని&&num;8230&semi; అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు&period; ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే పరిష్కరించాలని సూచించారు&period; ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు&period;<br &sol;>&NewLine;సమీక్ష అనంతరం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న అంశాలపై స్పందించారు&period; నీట్ అంశంపై కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు&period; విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల విషయంలో కేంద్రం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని&comma; పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు&period; విద్యార్థులు&comma; తల్లిదండ్రుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించారు&period; ప్రధానిని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు గుప్పించారు&period;<br &sol;>&NewLine;కొడంగల్ పర్యటన ద్వారా ఒకవైపు ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు&&num;8230&semi; మరోవైపు ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పాన్ని సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు&period; రాష్ట్రవ్యాప్తంగా SIR ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేలా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.