#Telangana #RevanthReddy #VoterList #ElectoralRoll #ElectionCommission #SpecialRevision #TelanganaPolitics #Voting #LatestNews #BreakingNews

సొంత నియోజకవర్గం కొడంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన.

<p>తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకున్న వేళ&&num;8230&semi; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు&period; తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించిన సీఎం&&num;8230&semi; స్వయంగా ఎన్యూమరేషన్ ఫారం నింపి బూత్ లెవల్ అధికారికి అందజేశారు&period;…

Read more