ఉజ్జయిని మహంకాళి బోనాలకు పోలీసుల విస్తృత ఏర్పాట్లు .

Advertisements

<p>సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల మహోత్సవాలకు పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తోంది&period; బోనాల ఏర్పాట్లపై నిర్వహించిన కో-ఆర్డినేషన్ సమావేశంలో అధికారులు భక్తుల సౌకర్యానికి ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు&period; బోనాలతో వచ్చే మహిళల కోసం రెండు ప్రత్యేక క్యూలైన్లు&comma; సాధారణ భక్తుల కోసం రెండు జనరల్ లైన్లు&comma; పాస్‌దారుల కోసం మరో రెండు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు&period; జోగినీలకు బాట నుంచి అనుమతి కల్పించనున్నట్లు వెల్లడించారు&period; రంగం కార్యక్రమం సందర్భంగా స్వర్ణలతకు ప్రత్యేక భద్రత కల్పించనున్నారు&period; ఈ నెల 31 నుంచి 10 క్రైమ్ టీమ్‌లు విధుల్లో ఉండి అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచనున్నాయి&period; సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడుతూ&comma; వీఐపీలు వచ్చినా సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.