ఆగస్ట్‌ తొలివారంలో ప్రత్యేక అసెంబ్లీ.

Advertisements

<p>నీట్‌ లీక్‌పై ఆందోళనలు చేసి కేంద్రమంత్రిని రాజీనామా చేయించిన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు&period; నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి&period;&period; కీలక వ్యాఖ్యలు చేశారు&period; కొన్ని దేశాల్లో 18ఏళ్లు పూర్తయితే చట్టసభలకు వెళ్లవచ్చని&comma; 21ఏళ్లు వస్తే సింగపూర్‌లో ప్రధాని కావొచ్చన్నారు&period; ఆగస్టు తొలివారంలో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి&period;&period; దేశంలో ఎమ్మెల్యే&comma; ఎంపీగా పోటీ చేసేందుకు 21ఏళ్లు ప్రధాన అర్హతగా తీర్మానం చేసి ప్రధాని మోదీకి పంపుతానన్నారు&period; జంతర్ మంతర్ వీధుల్లో ధర్నా చేయడమే కాకుండా&period;&period; లోక్ సభ&comma; రాజ్యసభలో యువత గళాన్ని విప్పేలా చేస్తామన్నారు&period;<&sol;p>&NewLine;<p>యువత ఆందోళనలకు కేంద్రం తలొగ్గిందని&comma; ఇది యువత సాధించిన విజయమన్నారు&period; యువత తలచుకుంటే చేయలేనిదేదీ లేదని నిరూపించారన్నారు&period; ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విద్యార్థుల ఉద్యమమే కారణమని&comma; దీనిని కాంగ్రెస్ ఖాతాలో ఎట్టిపరిస్థితుల్లోనూ వేసుకోబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు&period; ప్రభుత్వ వైఫల్యాలపై తాము పోరాడుతామని విద్యార్థులు దేశానికొక సందేశమిచ్చారన్నారు&period; దేశ భవిష్యత్ అంతా యువతరానిదేనని&comma; యువత బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు&period; కేంద్రంతో సీజేపీ జరిపిన చర్చల్లో ఇంకా కొన్ని డిమాండ్లు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి&period; విద్యార్థులపై పెట్టిన కేసుల్ని ఇంకా విత్ డ్రా చేసుకోలేదని&comma; సోమవారం నాటికి కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు&period; కేంద్రం ఝుళిపించిన లాఠీఛార్జీలు&comma; తూటాలు యువతను భయపెట్టలేదన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.