నీట్ పేపర్ లీకేజీపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పీడీఎస్‌యూ డిమాండ్.

Advertisements

<p>నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో పీడీఎస్‌యూ నాయకులు ఆందోళన చేపట్టారు&period; ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు&period; దత్తగిరి కాలనీ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు&comma; అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు&period; శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగం&comma; లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు&period; నిరసనకారులపై నమోదు చేసిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని&comma; పోలీసుల చర్యలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period; కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తప్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని పీడీఎస్‌యూ నాయకులు హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.