మేడారంలో అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క సమీక్ష.

Advertisements

<p>ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు&period; ఆలయానికి చేరుకున్న మంత్రి వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; అనంతరం సమ్మక్క భవన్‌లో మదర్ ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు&period; శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు ఉచిత కుట్టుమిషన్లను పంపిణీ చేసి&comma; స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు&period; మహిళల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.