Telangana

తెలంగాణలో సైబర్ నేరాలపై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష.

<p>తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణ&comma; దర్యాప్తు పురోగతి&comma; మరియు భవిష్యత్ కార్యాచరణపై డీజీపీ సీవీ ఆనంద్ ఉన్నత స్థాయి సమగ్ర సమీక్ష నిర్వహించారు&period; దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ కేసుల్లో అత్యధికంగా 44&percnt; తెలంగాణలోనే నమోదయ్యాయి&period; ప్రతి నాలుగు ప్రధాన నేరాల్లో à°’à°•à°Ÿà°¿…

Read more

హైడ్రాపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి.

<p>తెలంగాణ రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలు&comma; అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో వార్తల్లో నిలిచిన హైడ్రా చర్యలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది&period; కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ను ధిక్కరిస్తూ హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం…

Read more

రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా.

<p>రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు&period; బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అవినీతి&comma; అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు&period;మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు à°…à°‚à°¡à°—à°¾ ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్&period;&period; ప్రస్తుతం…

Read more

కరీంనగర్‌ జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటన.

<p>కరీంనగర్ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పలు అంశాలపై స్పందించారు&period; సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్ యాజమాన్యం బలవంతంగా &&num;8220&semi;కల్మా&comma; సూరహ్ ఫతే&&num;8221&semi; చదవాలని ఆదేశించడం దుర్మార్గమని ఆరోపించారు&period; ఇది హిందూ సంస్కృతి&comma; సంప్రదాయాలపై దాడిగా అభివర్ణిస్తూ దీనిని…

Read more

ఇవాల్టి నుంచి తెలంగాణలో బోనాల జాతర.

<p>తెలంగాణ సంస్కృతి&comma; సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ బోనాల పండుగ&period; డప్పు చప్పుళ్లు&comma; శివసత్తుల పూనకాలు&comma; పోతురాజుల విన్యాసాల నడుమ సంప్రదాయ వస్త్రాల్లో మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో బోనమెత్తుకొని ఆలయాలకు తరలివెళతారు&period; తెలంగాణ సంస్కృతి&comma; సంప్రదాయ వైభవాన్ని ప్రతిబంబించే బోనాల ఉత్సవాలు…

Read more

మాదాపూర్‌లో భాస్కర్ దారుణ హత్య.

<p>వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి లో పరువు హత్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది&period; బాధితుడి బంధువులు ఆగ్రహంతో ఉప్పరపల్లిలో ఉద్రిక్తత నెలకొంది&period; ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సినపెల్లి భాస్కర్&comma; నిఖిత కొంతకాలంగా ప్రేమించుకున్నారు&period; ఇరువురు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు…

Read more

మెదక్‌ జిల్లాలో కల్తీపాల కలకలం.

<p>మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో కల్తీ పాల తయారీ ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు&period; విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో శివన్నగారి సుధాకర్ గౌడ్ కృత్రిమ పాలను తయారు చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌à°—à°¾…

Read more

సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమావేశం.

<p>సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు&period;à°ˆ నెల 18à°¨ సరూర్‌నగర్‌లో జరగనున్న బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని పార్టీ నాయకులు&comma; కార్యకర్తలకు పిలుపునిచ్చారు&period;సదస్సుకు పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి…

Read more

తెలంగాణలో SIR గడువు పొడిగింపు.

<p>తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది&period; ఆగస్ట్‌ 3 వరకు ఎన్యూమరేషన్‌ ఫారాలను స్వీకరించనున్నట్లు తెలిపింది&period; ఆగస్ట్‌ 10à°¨ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన&comma; ఆగస్ట్‌ 10 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు…

Read more

పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా వేగంగా అనుమతులు.

<p>పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా వేగంగా అనుమతులు ఇస్తున్నామని&comma; పెట్టుబడిదారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు&period; ప్రతి రంగానికి ప్రత్యేక పారిశ్రామిక విధానాలు రూపొందించి&comma; వాటిని నిరంతరం సమీక్షిస్తున్నామని చెప్పారు&period;ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అమెజాన్ డేటా సెంటర్ తొలి…

Read more