Telangana

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుపై కాంగ్రెస్ నేత ఫైర్.

<p>ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వ్యాఖ్యలకు టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కౌంటర్ ఇచ్చారు&period; ప్రభుత్వ భూములను దోచుకోవడం&comma; భూ కబ్జాలకు పాల్పడటంలో శంభీపూర్ రాజు దిట్ట అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు&period;కేటీఆర్ మోచేతి నీళ్లు తాగే శంభీపూర్ రాజుకు నిరుద్యోగుల…

Read more

రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేల విజ్ఞప్తి.

<p>పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తగిన నీటి కేటాయింపులు జరపాలని&comma; జిల్లా ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు&comma; నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి నేతృత్వంలోని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి…

Read more

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం ప్రారంభం.

<p>క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌తో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ధైర్యంగా ఉండొచ్చని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క&period; తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పోర్టల్‌ను మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఆయన ప్రారంభించారు&period; ఉద్యోగ సంఘాల నేతలకు…

Read more

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.

<p>తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం దాదాపు మూడు à°—à°‚à°Ÿà°² పాటు సాగింది&period; à°ˆ సమావేశంలో పలు అంశాలపై మంత్రులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు&period; à°ˆ సందర్భంగా ధరణి&comma; నీటిపారుదల ప్రాజెక్టులు&comma; బుల్లెట్ ట్రైన్&comma;…

Read more

నిజామాబాద్ రూరల్ లో ఇందిరమ్మ ఇళ్లకు మరో ముందడుగు.

<p>నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు మరో ముందడుగు పడింది&period; రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే à°¡à°¾&period; ఆర్&period; భూపతి రెడ్డి 299 మంది లబ్ధిదారులకు 14 కోట్ల 95 లక్షల విలువైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌ను పంపిణీ…

Read more

మెదక్ జిల్లా తూప్రాన్ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు బహిర్గతం.

<p>మెదక్ జిల్లా తూప్రాన్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి&period; రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరగా… నాచారం దేవాలయం వద్ద ప్రమాణానికి వెళ్తున్న మహిపాల్ రెడ్డి బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period;…

Read more

నాచారం పరిధిలో 108 ఎకరాల్లో చెరువుల పునరుద్ధరణ.

<p>హైదరాబాద్ నాచారం డివిజన్ హెచ్ఎంటి నగర్‌లోని 108 ఎకరాల్లో ఉన్న చెరువును 28 కోట్లతో హైడ్రా అభివృద్ధి చేయనుంది&period; à°ˆ మేరకు చెరువు అభివృద్ధి పనులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ శ్రీకారం చుట్టారు&period; చెరువు వద్ద ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో…

Read more

సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ ఫోకస్.

<p>బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలోనే లోపాలున్నాయని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ పేర్కొన్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు&period; ప్రస్తుతం టెస్టింగ్&comma; రీహాబిలిటేషన్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు&period; రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను…

Read more

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.

<p>సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది&period; à°ˆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు&period; వర్షాభావ పరిస్థితులు&comma; సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి&comma;…

Read more

నకిలీ జెమిని టీ పౌడర్ బాక్సులను పట్టుకున్న పోలీసులు.

<p>మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్‌లోని మహేశ్వర ట్రేడర్స్ నుంచి గోలేటికి అక్రమంగా తరలిస్తున్న నకిలీ జెమిని à°Ÿà±€ పౌడర్ బాక్సులను పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకున్నారు&period; స్థానిక టోల్ గేట్ వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా à°ˆ అక్రమ రవాణా…

Read more