నిజామాబాద్ రూరల్ లో ఇందిరమ్మ ఇళ్లకు మరో ముందడుగు.

నిజామాబాద్ రూరల్ లో ఇందిరమ్మ ఇళ్లకు మరో ముందడుగు

Advertisements

<p>నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు మరో ముందడుగు పడింది&period; రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే à°¡à°¾&period; ఆర్&period; భూపతి రెడ్డి 299 మంది లబ్ధిదారులకు 14 కోట్ల 95 లక్షల విలువైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌ను పంపిణీ చేశారు&period; ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు&period; గ్రామాలు–తండాలు అనే తేడా లేకుండా అర్హులందరికీ దశలవారీగా పక్కా ఇళ్లు అందజేస్తామని స్పష్టం చేశారు&period; మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సౌకర్యాలు కల్పించి లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నల్గొండలో ఆర్‌ఐపై రైతుల తీవ్ర ఆరోపణలు.

పంచదార్ల కొండను నాన్‌మైనింగ్ జోన్‌గా మార్పు – కొల్లు.

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.