మెదక్ జిల్లా తూప్రాన్ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు బహిర్గతం.

మెదక్ జిల్లా తూప్రాన్ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు బహిర్గతం

Advertisements

<p>మెదక్ జిల్లా తూప్రాన్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి&period; రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరగా… నాచారం దేవాలయం వద్ద ప్రమాణానికి వెళ్తున్న మహిపాల్ రెడ్డి బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period; తూప్రాన్ కాంగ్రెస్ పార్టీలో నర్సారెడ్డి&comma; మైనంపల్లి హనుమంతరావు వర్గాల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు కొత్త మలుపు తిరిగింది&period; గత కొద్ది రోజులుగా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ వేడి పెంచుతున్నాయి&period;<br &sol;>&NewLine;ఈ నేపథ్యంలో తడి బట్టలతో నాచారం దేవాలయానికి వెళ్లి నర్సారెడ్డి అవినీతిని బయటపెడతానంటూ సవాల్ విసిరారు మహిపాల్ రెడ్డి… అంతేకాదు&period;&period;భారీ బైక్ ర్యాలీతో నాచారం బయలుదేరారు&period; అయితే మార్గమధ్యలో పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు&period; కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది&period;<&sol;p>&NewLine;<p>తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని&&num;8230&semi; నర్సారెడ్డి అవినీతికి సంబంధించిన పూర్తి చిట్టా తన వద్ద ఉందని మహిపాల్ రెడ్డి బల్లగుద్ది మరీ చెప్పారు&period; సమయం వచ్చినప్పుడు ప్రజల ముందుంచుతానన్న ఆయన&period;&period;తాను ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో పనిచేశానన్నారు&period; దేవుడు సాక్షిగా ప్రమాణం చేసి&period;&period;నర్సారెడ్డి అవినీతిని ఎండగడుతానని బహిరంగంగా సవాల్ చేయడంతో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి… కొంతకాలంగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం తాజాగా మహిపాల్ రెడ్డి సవాల్ తో స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది&period; అయితే&period;&period;ఈ వివాదంపై నర్సారెడ్డి వర్గం ఎలా స్పందిస్తుందనేది స్థానిక నేతల్లో చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.