Telangana

బహదూర్‌గూడ రైతులను పరామర్శించిన ఈటల రాజేందర్.

<p>శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూసేకరణ à°…à°‚à°¶à°‚ రాజకీయంగా చర్చనీయాంశమైంది&period; తమ భూములు కోల్పోతామనే ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులను పరామర్శించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ &period; రైతులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను…

Read more

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో మూఢనమ్మకాలపై అవగాహన.

<p>కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో మూఢనమ్మకాలపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు అధికారులు&period; వరుస మరణాలతో తమ కాలనీవాసులకు కీడు సోకిందనే నమ్మకంతో కీడు వంటలకు వెళ్లారు&period; ఇలా చేస్తే తమకు కీడుపోయి మరణాలు తగ్గుతాయని భావించారు&period; దీనిపై తమకందిన సమాచారంతో ఆరోగ్యశాఖాధికారులు మూఢనమ్మకాలపై…

Read more

జనగామ జిల్లా కలెక్టరేట్‌లో భారీగా ఆర్థిక అక్రమాలు.

<p>జనగామ జిల్లా కలెక్టరేట్‌లో భారీ ఆర్థిక అక్రమాలు వెలుగుచూశాయి&period; కలెక్టరేట్ ఖాతా నుండి 37 లక్షల 85 వేల రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టినట్లు అంతర్గత తనిఖీల్లో నిర్ధారణ కావడంతో అధికారులు à°•à° à°¿à°¨ చర్యలకు ఉపక్రమించారు&period; à°ˆ నేరానికి పాల్పడిన ముగ్గురు…

Read more

ఓయూ ఆర్ట్స్‌ కాలేజీలో విద్యార్థి జేఏసీ సమావేశం.

<p>తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కేకే కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని తెలంగాణ ఉద్యమ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది&period; ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో ప్రముఖ ఉద్యమ…

Read more

ఈశ్వరమ్మను పరామర్శించిన ఆర్.కృష్ణయ్య.

<p>యాదాద్రి టెంపుల్ బోర్డు మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్‌పై జరిగిన అనుచిత వ్యాఖ్యల ఘటన తీవ్ర దుమారం రేపుతోంది&period; బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు&comma; మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్&period;కృష్ణయ్య ఆమెను పరామర్శించి సంఘీభావం ప్రకటించారు&period; à°ˆ సందర్భంగా ఆయన కాంగ్రెస్…

Read more

గజ్వేల్ బీజేపీలో రాజుకున్న అసంతృప్తి సెగలు.

<p>సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీలో అసంతృప్తి బహిర్గతమైంది&period; తాజాగా ప్రకటించిన జిల్లా కార్యవర్గ కమిటీలో గజ్వేల్ నియోజకవర్గానికి తగిన ప్రాధాన్యత దక్కలేదంటూ పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; గజ్వేల్‌లో నిర్వహించిన నియోజకవర్గ కార్యవర్గ సమావేశంలో పలువురు నేతలు…

Read more

పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ జరపాలి.

<p>పార్లమెంట్ సమావేశాల్లో దేశ ప్రజల సమస్యలపై&comma; తెలంగాణ పెండింగ్ హామీలపై సమగ్ర చర్చ జరగాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు&period; న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు&period;…

Read more

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన.

<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెంలో 32 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు&period;ప్రజల ఆశీర్వాదాలతో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు&period; పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఆశ్రమ పాఠశాలలు&comma;…

Read more

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు.

<p>హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో à°“ ట్రైనీ ఐపీఎస్ అధికారిపై నమోదైన ఫిర్యాదు తీవ్ర కలకలం రేపుతోంది&period; ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపులు&comma; బెదిరింపులు&comma; అసభ్యకర సందేశాలు పంపినట్లు అత్తాపూర్ పోలీస్…

Read more

కొత్తగూడెం జిల్లా గ్రంథాలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.

<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని నూతన జిల్లా గ్రంథాలయంలో 10 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ రాజ్యసభ నిధులతో నిర్మించనున్న ప్రహరీ గోడ పనులకు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి శంకుస్థాపన చేశారు&period; à°ˆ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం…

Read more