గజ్వేల్ బీజేపీలో రాజుకున్న అసంతృప్తి సెగలు.

గజ్వేల్ బీజేపీలో రాజుకున్న అసంతృప్తి సెగలు

Advertisements

<p>సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీలో అసంతృప్తి బహిర్గతమైంది&period; తాజాగా ప్రకటించిన జిల్లా కార్యవర్గ కమిటీలో గజ్వేల్ నియోజకవర్గానికి తగిన ప్రాధాన్యత దక్కలేదంటూ పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; గజ్వేల్‌లో నిర్వహించిన నియోజకవర్గ కార్యవర్గ సమావేశంలో పలువురు నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు&period; గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసినా జిల్లా కమిటీలో గుర్తింపు లభించలేదని పేర్కొన్నారు&period; ఎమ్మెల్యే&comma; పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి గణనీయమైన ఓట్లు సాధించడంలో తమ పాత్ర ఉందని గుర్తు చేశారు&period; ఈ నేపథ్యంలో ఇకపై జిల్లా కమిటీతో కాకుండా నేరుగా రాష్ట్ర కమిటీతోనే కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు&period; నియోజకవర్గానికి చెందిన 68 మంది సభ్యుల కమిటీ జాబితాను రాష్ట్ర నాయకత్వానికి పంపినట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.