ఓయూ ఆర్ట్స్‌ కాలేజీలో విద్యార్థి జేఏసీ సమావేశం.

ఓయూ ఆర్ట్స్‌ కాలేజీలో విద్యార్థి జేఏసీ సమావేశం

Advertisements

<p>తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కేకే కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని తెలంగాణ ఉద్యమ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది&period; ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో ప్రముఖ ఉద్యమ నాయకులు డాక్టర్ వేల్పుల కుమార్ సహా పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు&period; కేకే కమిటీకి ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలల గడువు ముగుస్తున్న తరుణంలో&comma; నివేదికను కాలపరిమితి లోపు వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు&period; కమిటీని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తమకు గౌరవం&comma; ప్రేమ ఉన్నప్పటికీ&&num;8230&semi; నివేదిక వెల్లడిలో ఆలస్యం జరిగితే ప్రభుత్వంపై పోరాటానికైనా వెనకాడబోమని విద్యార్థి ఉద్యమకారులు స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.