బహదూర్‌గూడ రైతులను పరామర్శించిన ఈటల రాజేందర్.

బహదూర్‌గూడ రైతులను పరామర్శించిన ఈటల రాజేందర్

Advertisements

<p>శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూసేకరణ అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది&period; తమ భూములు కోల్పోతామనే ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులను పరామర్శించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ &period; రైతులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను తెలుసుకున్నారు &period; భూసేకరణలో రైతుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు&period; రైతుల హక్కులను పరిరక్షించేలా న్యాయమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు&period; ఈ సందర్భంగా రైతులు తమ ఆందోళనలు&comma; భూసేకరణపై ఉన్న సందేహాలను ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువచ్చారు&period; ప్రభుత్వం రైతులతో చర్చించి పారదర్శకంగా ముందుకు సాగాలని&comma; రైతుల ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.