కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో మూఢనమ్మకాలపై అవగాహన.

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో మూఢనమ్మకాలపై అవగాహన

Advertisements

<p>కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో మూఢనమ్మకాలపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు అధికారులు&period; వరుస మరణాలతో తమ కాలనీవాసులకు కీడు సోకిందనే నమ్మకంతో కీడు వంటలకు వెళ్లారు&period; ఇలా చేస్తే తమకు కీడుపోయి మరణాలు తగ్గుతాయని భావించారు&period; దీనిపై తమకందిన సమాచారంతో ఆరోగ్యశాఖాధికారులు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు&period; కాలనీవాసులకు రక్తపరీక్షలు నిర్వహించి మూఢనమ్మకాలను నమ్మొద్దని&period;&period;ఏదైనా అనారోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించాలని కోరారు&period; స్థానిక ప్రజలకు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించి ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన వైద్య సూచనలు చేశారు&period; ప్రజల ఎటువంటి అపోహలు&comma; మూఢనమ్మకాలను నమ్మవద్దని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.