Telangana

ఫ్యూచర్ సిటీని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దుతాం-సీఎం రేవంత్

<p>నాడు బడులను గాలికొదిలేస్తే&period;&period;తాము భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నామంటూ à°—à°¤ పాలకుల నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి&period; ఓవైపు ఫ్యూచర్ సిటీ గడపలో ప్రపంచ దిగ్గజం అమెజాన్ ను కూర్చోబెడుతూ&period;&period; మరోవైపు పాలమూరు రైతన్నల సాగునీటి కష్టాలకు చెక్ పెట్టేలా రేవంత్…

Read more

సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమావేశం.

<p>సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు&period;à°ˆ నెల 18à°¨ సరూర్‌నగర్‌లో జరగనున్న బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని పార్టీ నాయకులు&comma; కార్యకర్తలకు పిలుపునిచ్చారు&period;సదస్సుకు పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి…

Read more

హైదరాబాద్‌ రామంతాపూర్‌లో SOT పోలీసుల దాడులు.

<p>ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై ఉప్పల్ ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు&period; ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మి డైరీ ప్రొడక్ట్స్ పేరుతో నడుస్తున్న ఐస్‌క్రీమ్ తయారీ యూనిట్‌లో…

Read more

మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్.

<p>హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ప్రజారవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేసిన హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ నాలుగు వర్కింగ్ గ్రూపుల చైర్మన్ల సమావేశం ఈనెల 30à°¨ జరగనుంది&period; మున్సిపల్ పరిపాలన&comma; పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్…

Read more

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..

<p>పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి&comma; తన సొంత జీతంతో పేద విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించి మరోసారి సేవాభావాన్ని చాటుకున్నారు&period; తొర్రూరు పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హనుమండ్ల ఝాన్సీ రెడ్డి సహకారంతో…

Read more

బిల్ట్ కర్మాగారం తెరుచుకునేనా?

<p>ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయిని బిల్ట్ పరిశ్రమ&period; అజంజాహీ కంపెనీ తర్వాత à°…à°‚à°¤ పెద్ద కర్మాగారం à°—à°¾ పేరొందింది బిల్ట్ పరిశ్రమ&period; లక్షల టన్నుల్లో కాగితపు గుజ్జు ఉత్పత్తి&period;&period; వేలాదిమంది కార్మికులకు ఉపాధి చూపించిన à°ˆ పరిశ్రమ మూతపడి పుష్కరకాలమైంది&period;…

Read more

అయోధ్య రామాలయం హుండీ వ్యవహారంపై వీహెచ్ మౌన దీక్ష.

<p>దక్షిణ అయోధ్య à°—à°¾ పేరు గాంచిన భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి&period; హనుమంతరావు à°—à°‚à°Ÿ సేపు మౌన పోరాట దీక్ష చేపట్టారు&period; అయోధ్య రామాలయం హుండీ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్…

Read more

మహబూబాబాద్ జిల్లా గూడూరు అవగాహన కార్యక్రమం.

<p>హెల్మెట్ ఫ్యాషన్ కోసం కాదు&&num;8230&semi; మీ కుటుంబం కోసం&period;&period; అంటూ రోడ్డు ప్రమాదాలపై మహబూబాబాద్‌ జిల్లా గూడూరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు&period; రోడ్డుపై ఒక్క క్షణం నిర్లక్ష్యం&period;&period; జీవితాంతం విషాదంగా మారొచ్చు అని నినదించారు&period; గూడూరు పోలీసులు చేపట్టిన à°ˆ ర్యాలీ…

Read more

వేములవాడలో నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ.

<p>జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు&period; పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు&period;à°ˆ కార్యక్రమానికి…

Read more

నిర్మల్ జిల్లా కేంద్రంలో ముగిసిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం.

<p>నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కోలాహలంగా సాగింది&period; జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు&period; జిల్లా కలెక్టర్ స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి&comma; వారి అర్జీలను స్వీకరించారు&period; ప్రజా…

Read more