నిర్మల్ జిల్లా కేంద్రంలో ముగిసిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం.

నిర్మల్ జిల్లా కేంద్రంలో ముగిసిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం

Advertisements

<p>నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కోలాహలంగా సాగింది&period; జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు&period; జిల్లా కలెక్టర్ స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి&comma; వారి అర్జీలను స్వీకరించారు&period; ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి&comma; గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు&period;ఇదిలా ఉండగా&period;&period; కలెక్టరేట్ ప్రాంగణంలో దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు&period; బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు చేయాలంటూ కార్యాలయం ముందు బైఠాయించారు&period; అర్హులైన దళిత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు&period; నిరసనకారుల వద్దకు చేరుకున్న జిల్లా విద్యాశాఖాధికారి పథకం అమలుపై సానుకూల హామీ ఇవ్వడంతో దళిత సంఘాలు శాంతించాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్.

మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.

పట్టభద్రులైన పది మంది విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్.