మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.

మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం

Advertisements

<p>సర్వసభ్య సమావేశంలో వచ్చిన మెజార్టీ అభిప్రాయంతోనే ముందుకు వెళ్తున్నాం&period; ఏక పక్ష నిర్ణయం ఎక్కడా తీసుకోలేదు &&num;8211&semi; టీఎఫ్‌టీడీడీఏ అధ్యక్షురాలు సుమలత<&sol;p>&NewLine;<p>&&num;8211&semi; డ్యాన్సర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి 18 లక్షలు విరాళంగా ఇచ్చిన జానీ మాస్టర్<&sol;p>&NewLine;<p>తెలుగు సినిమా టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ &lpar;TFTDDA&rpar; ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం రసాభాసాగా మారింది&period; జానీ మాస్టర్&comma; శేఖర్ మాస్టర్‌కి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి&period; ఇద్దరి మధ్య గొడవ జరిగిందంటూ వార్తలు వ్యాపించాయి&period; ఇక ఈ మేరకు జానీ మాస్టర్&comma; టీఎఫ్‌టీడీడీఏ అధ్యక్షురాలు సుమలత వివరణ ఇచ్చేందుకు సోమవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించారు&period; ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో<&sol;p>&NewLine;<p>జానీ మాస్టర్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలా&quest; వద్దా&quest; అని చర్చించుకునేందుకు మేం అందరం వచ్చాం&period; మా బాడీలో కొన్ని విషయాల మీద చర్చించుకున్నాం&period; కొన్ని వీడియోలు పట్టుకుని నాకు&comma; శేఖర్ మాస్టర్‌కి గొడవ జరిగిందంటూ ప్రచారాలు చేశారు&period; అవన్నీ ఫేక్&period; శేఖర్ మాస్టర్&comma; బాను మాస్టర్ ఇలా అందరూ మంచి వ్యక్తులు&period; ఇక్కడ ఎవరికి ఎవరూ శత్రువులం కాదు&period; అందరికి అందరం సపోర్ట్‌గా ఉంటాం&period; ఈ వీడియోలు చూసి చిరంజీవి గారు కూడా షూటింగ్‌లో మాతో మాట్లాడారు&period; శేఖర్ మాస్టర్ గారు&comma; నేను&comma; చిరంజీవి గారు కలిసి ఆనందంగా మాట్లాడుకున్నాం&period; కలిసి భోజనం చేశాం&period; మాలో ఎలాంటి గొడవలు లేవు&period; మాకు చిరంజీవి గారు&comma; హీరోలందరూ సపోర్ట్ చేస్తుంటారు&period; టాలెంట్ ఉన్నవారిని మా హీరోలు ఎంకరేజ్ చేస్తారు&period; ఈ సందర్భంగా చిరంజీవి గారికి థాంక్స్ చెబుతున్నాం&period; మేమంతా ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన డ్యాన్స్&comma; ఆయన సినిమాలు&comma; ఫైట్స్ చూసే ఇక్కడకు వచ్చాం&period; మనకు డ్యాన్స్ అంటే చిరంజీవి గారే&period; శేఖర్ మాస్టర్ గారు&comma; నాకు&comma; ఇతర మాస్టర్‌లకు మధ్య ఎలాంటి విబేధాలు లేవు&period;&period; ఒక ఇంట్లో తమ్ముడు గట్టిగా మాట్లాడతాడు&period;&period; అన్న మెల్లిగా మాట్లాడతాడు&period;&period; అంతే&period; ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అందరం కలిసే ఉంటాం&period; జానీ మాస్టర్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు&period;&period; ఏం చేయడం లేదు అని మాటలు అన్నారు&period; నేను ఈ మధ్య ఎక్కువగా &OpenCurlyQuote;పెద్ది’ సినిమాకే పని చేశాం&period; మిగతా ఏ పాటలు కూడా చేయలేదు&period; మన డ్యాన్సర్స్‌à°² కష్టాలు&comma; హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రామ్ చరణ్ సార్ గారు మాకు నలభై లక్షలు ఇచ్చారు&period; అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలంటే 58 లక్షల ఖర్చు అవుతుంది&period; మిగతా 18 లక్షల గురించి చాలా మంది మాస్టర్‌లను అడిగాను&period; కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు&period; అలా అని నేను వారిని తప్పు పట్టను&period; మొన్నే నాకు &OpenCurlyQuote;పెద్ది’ టీం నుంచి పేమెంట్ వచ్చింది&period; నాకు వచ్చిన 18 లక్షల చెక్ పేమెంట్‌‌లోంచి ఒక్క రూపాయి తీసుకోకుండా అంతా కూడా డ్యాన్సర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి ఇస్తున్నా’అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>టీఎఫ్‌టీడీడీఏ అధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;టీఎఫ్‌టీడీడీఏ లాంటి పెద్ద సంస్థను నడిపించడం అంటే చిన్న విషయం కాదు&period; ఏ చిన్న తప్పు జరిగినా అధ్యక్షురాలిగా నా మీదకే వస్తుంది&period; గత బాడీలో చాలా వరకు నిధులు దుర్వినియోగం అయ్యాయి&period; వాటిని ప్రశ్నించినందుకు మాకు సమస్యలు సృష్టిస్తూనే ఉన్నారు&period; జోసెఫ్ మాస్టర్ ఓడినప్పటి నుంచి మా మీద వ్యతిరేకత మొదలైంది&period; ఏ పని చేసినా ప్రతీ దాంట్లో తప్పులు వెతకాలని చూస్తున్నారు&period; మేం ఏకపక్షంగా ఏ నిర్ణయం తీసుకోలేదు&period; ఫెడరేషన్‌కి వ్యతిరేకంగా ఎన్నికలు జరపడం లేదు&period; అన్నీ కూడా లీగల్‌గానే చేస్తున్నాం&period; మీడియా మాత్రం థంబ్ నెయిల్స్ కాస్త చూసి పెట్టాలని కోరుతున్నాను&period; కొంత మంది ఇన్ ఛార్జీలు నిర్మాతల వద్ద ఎక్కువగా తీసుకుని&comma; డ్యాన్సర్‌లకు మాత్రం తక్కువ ఇస్తున్నారు&period; ఇది నిజం&period; ఇది బయట పెట్టినప్పటి నుంచి మా మీద వ్యతిరేకత వచ్చింది&period; ఈ విషయం ఫెడరేషన్‌కి తెలిసినా మౌనం వహిస్తోంది&period; అలా మేం మా మాజీ జనరల్ సెక్రటరీని ప్రశ్నించినప్పటి నుంచీ మాకు సమస్యలు సృష్టిస్తూనే ఉన్నారు&period; మేం అన్ని ఆధారాలతో సహా బయట పెట్టి సస్పెండ్ చేసిన తరువాత వారు రాజీనామా చేశారు&period; ఈసీ మెంబర్లు 8 మంది రాజీనామా చేసి ఆ తర్వాత చేయనట్టుగా మాట్లాడారు&period; జనరల్ సెక్రటరీ&comma; క్యాషియర్&comma; 8 మంది ఈసీ మెంబర్లే నిన్న గొడవ పడ్డారు&period; వీరి తప్పులకు టోటల్ బాడీని ఎందుకు రద్దు చేయాలి అనేది నా ప్రశ్న&period; డ్యాన్సర్ డబ్బులు తింటే ఎలా అని మేం అడిగాం&period; వారంతా రాజీనామా చేశారు&period;&period; కచ్చితంగా ఎన్నికలు జరగాల్సిందే అని మిగతా మెంబర్స్ అన్నారు&period; జనరల్ బాడీ మీటింగ్‌కి వచ్చిన 188 మెంబర్లలో 136కి పైగా మెంబర్స్ ఆమోదించారు&period; బై ఎలక్షన్స్‌కి వెళ్లాలని నిర్ణయించారు&period; ఈ జనరల్ బాడీ మీటింగ్‌ని కూడా ఫెడరేషన్ ఒప్పుకోవడం లేదు&period; మొత్తం బాడీని రద్దు చేసి ఎన్నికలు పెట్టాలని వాళ్లు అంటున్నారు&period; వాళ్లు చేసిన తప్పుకి మేం ఎందుకు రద్దు చేయాలి&period; అలా రద్దు చేయాలనే నియమం ఎక్కడా లేదు&period; మేమే వారిని తీసేశాం అని&comma; బాయ్ కాట్ చేశామని గొడవ చేశారు&period; రాజీనామా చేసిన వారి స్థానాలకు ఉప ఎన్నికలు జరగాలా&period;&quest; లేదా&quest; అన్న ఈ విషయం కోసమే మా సీక్రెట్ ఓటింగ్ జరిగింది&period; ఎన్నికలు జరగాలా&quest; వద్దా&quest; అన్న దానిపై ఓటింగ్ జరిగితే&period;&period; ఎన్నికలు జరిగాయ్ అని బయటకు ప్రచారం చేశారు&period; మాకు ఫెడరేషన్ సహకారం కావాలి&period; వారి సహకారంతోనే మేం ముందుకు వెళ్తాం&period; ఫెడరేషన్ రూల్స్ పాటిస్తూ లీగల్‌గానే ముందుకు సాగుతాం&period; ఉప ఎన్నికలు కావాలనే మెజార్టీ ఓటింగ్ వచ్చింది&period; ఫెడరేషన్‌కి వ్యతిరేకంగా వెళ్లాలనే ఉద్దేశం మాకు లేదు&period; సర్వసభ్య సమావేశంలో వచ్చిన మెజార్టీ అభిప్రాయంతోనే ముందుకు వెళ్తున్నాం&period; ఏక పక్ష నిర్ణయం ఎక్కడా తీసుకోలేదు&period; ’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్.

పట్టభద్రులైన పది మంది విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్.

గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర అసహనం.