అయోధ్య రామాలయం హుండీ వ్యవహారంపై వీహెచ్ మౌన దీక్ష.

అయోధ్య రామాలయం హుండీ వ్యవహారంపై వీహెచ్ మౌన దీక్ష

Advertisements

<p>దక్షిణ అయోధ్య గా పేరు గాంచిన భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి&period; హనుమంతరావు గంట సేపు మౌన పోరాట దీక్ష చేపట్టారు&period; అయోధ్య రామాలయం హుండీ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మౌన దీక్ష నిర్వహించారు&period; భక్తుల విరాళాలపై పూర్తి వివరాలను వెల్లడించాలని&comma; హుండీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు&period; మౌన దీక్ష లో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు&comma; జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న&comma; పూనెం కృష్ణ దొర పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్.

మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.

పట్టభద్రులైన పది మంది విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్.