వైభవంగా ప్రారంభం కానున్న ‘అమరావతి ఛాంపియన్ 2.O.

వైభవంగా ప్రారంభం కానున్న ‘అమరావతి ఛాంపియన్ 2.O’

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్‌ను &OpenCurlyQuote;క్రీడాంధ్రప్రదేశ్’గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తోంది&period; మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో ప్రతిష్టాత్మక &OpenCurlyQuote;అమరావతి ఛాంపియన్ 2&period;O’ క్రీడల నిర్వహణకు సర్వం సిద్ధమైంది&period; శాప్ ఛైర్మన్ రవినాయుడు&comma; ఎండీ భరణి&comma; ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి&comma; హాకీ ప్లేయర్ రజని కలిసి ఈ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు&period; ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు&comma; ఐటీ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జులై 15 నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది&period; నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మూడు దశల్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు&period; బాస్కెట్ బాల్&comma; కబడ్డీ&comma; హాకీ&comma; అథ్లెటిక్స్ సహా 12 క్రీడాంశాల్లో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు&comma; క్రీడాకారులు భాగస్వాములు కావడమే లక్ష్యంగా శాప్ ఈ ఏర్పాట్లు చేసింది&period; విజేతలకు ఏకంగా 94 లక్షల రూపాయల నగదు బహుమతులను అందించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్.

మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.

పట్టభద్రులైన పది మంది విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్.