అల్లూరి జిల్లాలో గంజాయి రహిత లక్ష్యంగా సరికొత్త సమరం.

అల్లూరి జిల్లాలో గంజాయి రహిత లక్ష్యంగా సరికొత్త సమరం

Advertisements

<p>అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా పోలీస్ శాఖ సరికొత్త సమరానికి శ్రీకారం చుట్టింది&period; గంజాయి మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు &&num;8220&semi;పల్లెబాటలో ఈగల్&&num;8221&semi; అనే వినూత్న ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది&period; డుంబ్రిగూడ మండలం కొర్రాయి కొత్తవలస గ్రామంలో విశాఖ జోన్ డీఐజీ రవికృష్ణ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు&period; జూలై 13 నుంచి ఆగస్టు 20 వరకు నెల రోజుల పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ అవగాహన సదస్సులు జరగనున్నాయి&period; &&num;8220&semi;జీరో గంజాయి సాగు&&num;8221&semi; లక్ష్యంగా&period;&period; పోలీసు&comma; రెవెన్యూ&comma; అటవీ&comma; వ్యవసాయ&comma; గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్.

మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.

పట్టభద్రులైన పది మంది విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్.