రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈనెల 20న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను ధార్మిక కార్మిక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడలో సీఎం పర్యటన సందర్బంగా కలెక్టర్, ఎస్పీలతో కలిసి గుడి చెరువు ప్రాంతంలో బహిరంగ సభా స్థలం, హెలిప్యాడ్, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టడానికి 2024-25 బడ్జెట్లో 50 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. శృంగేరి పీఠం అనుమతితో ఆలయ విస్తరణతో పాటు.. పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయంకాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారంటీలను చాలా వరకూ అమలు చేశామని తెలిపారు. తెలంగాణ ప్రజలు 11 నెలల్లోనే మెరుగైన పాలన చూశారని…
- వేములవాడ రాజన్న అభివృద్ధికి 50 కోట్లురాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈనెల 20న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను ధార్మిక కార్మిక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడలో సీఎం పర్యటన…
- అసెంబ్లీకి రా జగన్ చూసుకుందాం…ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 43 మంది కాంట్రాక్టర్లు జగన్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పనులు చేసి డబ్బులు రాకపోతే అప్పులు చేసి,..…
- జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేకు ఈసీ షాక్బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేంద్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా లేఖలు రాసింది. కేంద్రమంత్రి అమిత్ షా, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీలపై ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ…
- మోదీకి మతి పోయినట్టుందిఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే ప్రధాని మోదీకి మతి పోయినట్టుంది అని లోక్ సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సెటైర్ వేశారు. మోడీ జ్ఞాపకశక్తి కోల్పోయారని ఆరోపించారు. కాంగ్రెస్ మాట్లాడే విషయాలపై మాత్రమే మోడీ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి