పినపాక నియోజకవర్గం మణుగూరులో సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలపై మానవ రహిత వైమానిక వాహనంతో ఈ సారి పోలీసు వ్యవస్థ గట్టి నిఘా ను ఏర్పాటు చేసింది.. వైమానిక వాహనంతో 17 కిలోమీటర్ల దూరంలో ఏరియల్ చాయ చిత్రాలు అందించడం …
Khammam
-
-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల బరిలో నిలిచినా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి జలగం వెంకట్రావు క్యాంపు కార్యాలయం లో ఫ్లాయింగ్ స్కార్డ్ ఆకస్మిక తనిఖీలు చేసారు. దాదాపు 30 నిమిషాల పాటు తనిఖీలు నిర్వహించారు. …
-
రేపు జరగనున్న పోలింగ్ నేపథ్యంలో సత్తుపల్లి వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా రేపు 292 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనున్నది. సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా 2,43,181 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సత్తుపల్లి …
-
సింగరేణి కార్మికుల ప్రాణాలను యాజమాన్యం బలితీసుకుంటుందని ఆరోపిస్తూ కార్మికులు విధులు బహిష్కరించారు.దీంతో యాజమాన్యం బొగ్గు గనికి మొదటి షిప్టు లాకౌట్ ప్రకటించారు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లెవన్ ఇంక్లైయిన్ బొగ్గు గనికి చెందిన కార్మికుడు కౌటం సంపత్ ఇంటి నుండి …
-
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్త పై దాడి చేసిన ఘటన వేంసూరు మండలం పల్లెవాడ గ్రామంలో చోటుచేసుకుంది. ఎలక్షన్ ప్రచారాల్లో భాగంగా రోడ్డుపై నిలుచుని ఉన్న కాంగ్రెస్ కార్యకర్త పై టీఆర్ఎస్ శ్రేణులు …
-
ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ తరపున కాక తన సొంత డబ్బులతో కూడా తన సేవా కార్యక్రమంలో భాగంగా ఇల్లు నిర్మించి ఇస్తానని బిఆర్ఎస్ నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. …
-
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నియోజకవర్గం నుండి రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. రవాణా మంత్రి పదవి చేపట్టి ఖమ్మం రాజకీయాలలో తన దైన ముద్రను వేసారు. ఖమ్మం కు నిధుల వరద పారించారు. తాను …
-
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని విద్యానగర్ రోడ్డులో రతికంటి ప్రభాకర్ రావు ఇంటిలో భారీ చోరి జరిగింది. తాళం వేసి ఉన్న ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులకొట్టి 15 లక్షల విలువైన బంగారం, వెండి, ఆభరణాలతో …
-
ఈ సారి కూడా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ కు గతం కంటే ఇంకో రెండు సీట్లు ఎక్కువే వస్తాయన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో …
-
హైదరాబాద్ శివారులో భారీగా నగదు పట్టుబడింది. తనిఖీల్లో రూ.6.5 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బండ్లగూడ అప్పా జంక్షన్ దగ్గర ఈ డబ్బును పట్టుకున్నామని తెలిపారు. లెక్కలు చూపని డబ్బును ఆరు కార్లలో తరలిస్తున్నారని అధికారులు చెప్పారు. …