తెలంగాణ – ఆంధ్రాలో మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర దొంగ సయ్యద్ అల్తాఫ్ అలియాస్ అప్పు ను ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీసులు పట్టుకున్నారు.అతని వద్ద నుంచి 20 లక్షల రూపాయలు విలువచేసే బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. అల్తాఫ్ …
Khammam
-
-
ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ తగిలింది. ప్రచారంలో భాగంగా సత్తుపల్లి మండలం యాతాల కుంట గ్రామంలో ప్రచారం చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. యాతాల కుంట గ్రామంలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి …
-
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురంలో ఎన్నికల ప్రచారంలో మధిర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. వీరికి గ్రామస్థులు, టిడిపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భట్టి …
-
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం 10 సంవత్సరాల కాలం కుటుంబాన్ని వదిలేసి, అవమానాలు పడి పోరాటం చేసి తెలంగాణ ను సాధించిన వ్యక్తి కేసీఅర్ అని అలాంటి వ్యక్తికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరుకున్నారు రాజ్యసభ సభ్యులు …
-
వరంగల్ న్యాయస్థానం వద్ద నుంచి ఓ ఖైదీ పరారైన ఘటన కలకలం రేపింది. ఖైదీని న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. అక్కడ నుంచి పోలీసుల దృష్టి మళ్లించిన రాజు అనే ఖైదీ పరారయ్యాడు. పోలీసులు సుబేదారి పోలీస్ స్టేషన్ …
-
కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చిందని ఏ ఒక్క హామీకి కూడా నిబద్ధత లేదని సత్తుపల్లి శాసనసభ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్లూరు మండలంలోని పలు …
-
ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇళ్ళ కొరత లేకుండా …
-
ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో సండ్ర వెంకట వీరయ్య,రాజ్యసభ సభ్యులు బండి పార్దసారధిరెడ్డి కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా బిఆరెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర మాట్లాడుతూ బిఆరెస్ పార్టీ గెలిచిన తరువాత సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఎలా …
-
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ, భద్రాచలం నియోజవర్గ ఇన్చార్జి అయిన తాత మధు మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేశారో, మీకు ఛాలెంజ్ దమ్ముంటే రా, …
-
రానున్న ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం హాట్ సీట్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ నుండి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నికల …