జవాబుదారీతనం కోసం TFJA ఆధ్వర్యంలో తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏర్పాటు

TFJA

Advertisements

&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక మార్పులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో పత్రికా రంగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి&period; ప్రధాన మీడియాతోపాటు డిజిటిల్ మీడియాలో వెబ్‌సైట్స్&comma; సోషల్ మీడియా&comma; ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రసార&comma; సమాచారం రంగంలో కీలక పాత్రను పోషిస్తున్నారు&period; అయితే వేగంగా మార్పులు జరుగుతున్న కారణంగా జవాబుదారీతనం లోపిస్తున్నదనే విమర్శలు&comma; వాదనలు వినిపిస్తున్నాయి&period; ఈ క్రమంలో వార్తల ప్రసారం&comma; ప్రచురణ విషయంలో జవాబుదారీతనం&comma; ఉండేలా&period;&period; కొన్ని ప్రతికూల అంశాలను కంట్రోల్ చేసేందుకు&comma; టార్గెట్ ఆడియెన్స్‌కు వాస్తవాలను చేరవేసేందుకు తెలుగు సినీ&comma; మీడియా రంగానికి సంధాన కర్తగా వ్యవహరించే విధంగా తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ &lpar;Telugu Film Digital Media Association&rpar; ఆవిర్భవించింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇప్పటికే సినీ జర్నలిస్టుల సంక్షేమం కోసం విశేషంగా సేవలు అందిస్తున్న తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ &lpar;TFJA&rpar;కు అనుబంధంగా సేవలు అందించేందుకు ఈ అసోసియేషన్ ఏర్పాటు జరిగింది&period; ఈ ఆవిర్బావ సమావేశంలో సినీ ప్రముఖులు&comma; నిర్మాతలు దిల్ రాజు&comma; దామోదర ప్రసాద్&comma; ప్రసన్న కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు&period; అలాగే టీఎఫ్‌జేఏ కార్య నిర్వాహక కమిటీ సభ్యులు&comma; ప్రసిడెంట్ లక్ష్మీనారాయణ&comma; ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు&comma; కోశాధికారి నాయుడు సురేంద్ర కుమార్&comma; సభ్యులు జీవీ&comma; శేఖర్&comma; వీఆర్ మథు తదితరులు పాల్గొన్నారు&period; ఈ సమావేశంలో తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ కార్యవర్గాన్ని ప్రకటించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;sahakutumbanam-movie-first-look-launch&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">&OpenCurlyDoubleQuote;సఃకుటుంబానాం” స్వచ్చమైన తెలుగింటి టైటిల్ – ఫస్ట్ లుక్<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ అసోసియేషన్ కార్యవర్గంలో అధ్యక్షులుగా వీ ప్రేమ మాలిని&comma; ప్రధాన కార్యదర్శిగా వీఎస్ఎన్ మూర్తి&comma; కోశాధికారిగా à°¶à°¿à°µ మల్లాల&comma; ఉపాధ్యక్షులగా నిశాంత్ ఎన్&comma; రాజబాబు అనుముల&comma; సంయుక్త కార్యదర్శిగా బీ వేణుగోపాల్&comma; ఎండీ అన్వర్‌తోపాటు 30 మంది కార్యవర్గ సభ్యులు ఉణ్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ&period;&period; సినీ జర్నలిస్టులు&comma; సినిమా పరిశ్రమ ఓ కుటుంబంలా ఉంటుంది&period; ఎప్పటి మాదిరిగానే టీఎఫ్‌జేఏకు అందించిన సహకారం&comma; ప్రోత్సాహాన్ని నూతనంగా ఎంపికైన అసోసియేషన్‌కు ఉంటుంది&period; జవాబుదారీతనం లక్ష్యంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిర్మాత దాము మాట్లాడుతూ&period;&period; సమాజంలో జర్నలిజాన్ని ఫోర్త్ ఎస్టేట్ అంటారు&period; వాస్తవాలను నిష్పక్షపాతంగా అందించాలని సూచించారు&period; సినిమా ఇండస్ట్రీలో జర్నలిస్టులు ఓ భాగమని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు&period; పోటీ ప్రపంచంలో వేగంగా వార్తలు అందించాలనే ప్రయత్నంలో కొన్ని అవాస్తవాలను ప్రజల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ&period;&period; సినీ ఇండస్ట్రీ&comma; సినీ జర్నలిస్టులు పరస్పర సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది&period; మీడియా విస్తృతి&comma; పరిధి పెరిగిన నేపథ్యంలో వార్తలపై నియంత్రణ అవసరం&period; సినిమా పరిశ్రమకు మంచి జరిగితే వందలాది మందికి ఉపాధి లభిస్తుంది&period; ఆ ప్రయత్నంగా జర్నలిస్టులు కృషి చేయాలని కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇంకా ఈ కార్యక్రమంలో వైజే రాంబాబు&comma; లక్ష్మీనారాయణ&comma; నాయుడు&comma; ప్రేమ మాలిని&comma; మూర్తి&comma; à°¶à°¿à°µ మల్లాల&comma; నిషాంత్&comma; రాజబాబు&comma; సువర్ణ మాట్లాడుతూ&period;&period; జవాబుదారీతనం&comma; నిష్ఫక్షపాతంగా వ్యవహరించేలా చర్యలు తీసుకొంటామని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>&nbsp&semi;తాజా వార్తల<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.