రెండో రోజు ఘనంగా ప్రారంభమైన తెలుగు మహాసభలు…

International Telugu Conferences

Advertisements

&NewLine;<p>భాష ప్రకృతి సంస్కృతి సంపదకు ఇచ్చిన వరం దీని వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు&period; అంతర్జాతీయ తెలుగు మహా సభలు రెండో రోజు గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ఘనంగా ప్రారంభమైనాయి&period;దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ కంభంపాటి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఇంగ్లీషు భాషనే రాస్తుంటే తెలుగు భాష కనుమరుగు అవుతుందని భయంగా ఉందన్నారు&period; మిజోరాం రాష్ట్రంలో 230 గిరిజన భాషలు ఉంటే భారతదేశంలో సుమారు 14 భాషలు వాడుకలో ఉన్నాయని చెప్పారు&period; దీనిలో యార్లగడ్డ లక్ష్మీ వరప్రసాద్ మాట్లాడుతూ 1998లో రాజ్యసభలో తొలిసారిగా బిల్లు పెట్టింది తాను అన్నారు&period; ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విడిపోలేదని విస్తరించిందన్నారు&period; తెలుగు భాషను హిందీ భాషల్లోకి అనువాదం చేస్తే తెలుగు భాష మరింత ప్రాచుర్యం పొందుతున్నారు&period; దీనికి ముందు గవర్నర్&comma; యార్లగడ్డలను గజమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు&period; వీరితోపాటు గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి సిహెచ్ మానవేంద్రరాయ్ గుంటుపల్లి అశ్వద్ధ రామారావు&comma; భాష్యం రామకృష్ణ&comma; డాక్టర్ కె&period;ఐ&period;వర ప్రసాద్&comma; కేఎల్ రాజామ్&comma; ఎ&period;మోహన్ రెడ్డి&comma; రావిపాటి మదన గోపాల్&comma; డాక్టర్ మిధిన్ చౌదరి&comma; బాలా త్రిపుర సుందరిలను సన్మానించారు&period; అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి&period; కళాశాల ప్రాంగణంలో ఆదికవి నన్నయ్య వేదికలో కవి సమ్మేళనం నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!