కూకట్ పల్లి లో భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

mukkoti yekadasi

Advertisements

&NewLine;<p>ముక్కోటి ఏకాదశి సందర్భంగా శిల్ప అవెన్యూ&comma; తులసి వనంలో అందంగా ముస్తబైన ఆలయాలు &comma; హరి నామస్మరణతో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు&period; కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా తగు ఏర్పాట్లు చేశామని తెలిపారు&period; గుడి అర్చకులు శ్రీహరి మాట్లాడుతూ ఈ రోజు స్వామి వారి దర్శనం ప్రతి ఒక్కరు చేసుకుని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు తెలిపారు అదేవిధంగా ముక్కోటి ఏకాదశి విశిషటత గురించి వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఉజ్జయిని మహంకాళి బోనాలకు పోలీసుల విస్తృత ఏర్పాట్లు .

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.

కాణిపాక దేవస్థాన పాలకమండలి కీలక నిర్ణయాలు.