టెన్నిస్ సీజన్ మళ్లీ మొదలు..

Stiv smith

Advertisements

&NewLine;<p>టెన్నిస్ సీజన్ మళ్లీ మొదలవుతోంది&period; ముందుగా ఆస్ట్రేలియన్ ఓపెన్ షురూ కానుంది&period; జనవరి 14న ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీకి తెరలేవనుంది&period; ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ కు సంబంధించిన క్వాలిఫైయింగ్ పోటీలు జరుగుతున్నాయి&period; ఈ క్రమంలో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు&period; ఈ మ్యాచ్ లో టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ తో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆడడం విశేషం&period; ఈ మ్యాచ్ ఎంతో సరదాగా సాగింది&period; మ్యాచ్ ఆద్యంతం జకోవిచ్&period;&period; స్టీవ్ స్మిత్ ను ప్రోత్సహిస్తూ ఆడియన్స్ ను అలరించాడు&period; క్రికెట్ లో స్టార్ డమ్ అందుకున్న స్టీవ్ స్మిత్&period;&period; టెన్నిస్ రాకెట్ చేతబట్టి జకో అంతటివాడితో ఆడుతూ చక్కగా ఆస్వాదించాడు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.