మల్లెల రాజేష్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత…

Tension at Mallela Rajesh's office

Advertisements

&NewLine;<p>చిలకలూరిపేట వైఎస్ఆర్సిపి ఇన్చార్జి మల్లెల రాజేష్ నాయుడుకి అభ్యర్థిగా పోటీ చేయకుండా గుంటూరుకు చెందిన కావటి మనోహర్ నాయుడు కు ఇక్కడ అభ్యర్థిత్వం ఇస్తున్నట్లు సమాచారం తెలిసింది&period; దీంతో మల్లెల రాజేష్ నాయుడు సీఎం అధికారులు పిలిపించి తనకు టికెట్ నిరాకరించినట్లు తెలియటంతో మల్లెల రాజేష్ నాయుడు కార్యాలయం వద్ద ఉత్రికత చోటుచేసుకుంది&period; ఈ సందర్భంగా మల్లెల రాజేష్ నాయుడు మాట్లాడుతూ ఇక్కడ మంత్రిగా పనిచేసే గుంటూరు వెళ్లి పోటీ చేయటం కాదు చిలకలూరిపేటలో పోటీ చేయమని సవాల్ విసిరారు&period; ఇక్కడ తన దగ్గర ఆరున్నర కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఆయన ఆరోపించారు&period; మరి రాజశేఖర్ కు టికెట్ ఇస్తే 20 కోట్లు ఇస్తానని మల్లెల రాజేష్ నాయుడు ప్రకటించారు&period; ఇరువురు కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో స్థానికులు ఆపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్