ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత

Tension in AP Assembly

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;">ఏపీ అసెంబ్లీ సమావేశాలు <&sol;a>ప్రారంభంమైన నేపథ్యంలో అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది&period; గవర్నర్ ప్రసంగంలో అంతా అబద్దాలు చెబుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన చెపట్టారు&period; టీడీపీ సభ్యులు తమ సీట్లలో కూర్చుని నినాదాలు చెసారు&period; కొంత సేపటి తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీలెక్కడ అంటూ ప్లకార్డులతో నిరసనలు చెయడంతో సభలో గందరగోళంగా మారింది&period; ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు&comma; ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేసారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;no-ts-on-vehicles-tg-ne&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"o3&lowbar;BmCgOHEs" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్