కేరళలో యూడీఎఫ్ విజయం వెనుక రేవంత్ వ్యూహం..

కేరళలో యూడీఎఫ్ విజయం వెనుక రేవంత్ వ్యూహం

Advertisements

<p>దేశ రాజకీయాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది&period; కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ విజయానికి ఆయన అనుసరించిన వ్యూహాలు కీలకమయ్యాయని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి&period;పీసీసీ అధ్యక్షుడిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తన దూకుడు కొనసాగిస్తుండగా&period;&period; ఇప్పుడు కేరళ ఫలితాలతో జాతీయ స్థాయిలో ఆయన ఇమేజ్ మరింత బలపడిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి&period; ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో ఆయన వ్యూహం గేమ్ ఛేంజర్‌గా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రత్యేకంగా పినరయి విజయన్ పై దూకుడుగా విమర్శలు చేస్తూ&period;&period; ఎన్నికల సమరాన్ని ఎల్‌డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్‌గా మలిచడంలో రేవంత్ కీలక పాత్ర పోషించారని అంటున్నారు&period; ఏఐసీసీ స్థాయిలోనే మేనిఫెస్టో విడుదల బాధ్యతలు ఆయనకు అప్పగించడమే పార్టీ అధిష్టానం నమ్మకాన్ని చూపుతోందని రాజకీయ నాయకులు భావిస్తున్నారు&period; తనదైన శైలిలో ప్రచారం&comma; వ్యూహరచనతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో జాతీయ స్థాయి వ్యూహకర్తగా ఎదుగుతున్నారని&period;&period; భవిష్యత్తులో అధిష్టానంలో కీలక పాత్ర పోషించే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..