జూన్ 2న అధికారికంగా ప్రారంభం కానున్న రైతు డిస్కం..

జూన్ 2న అధికారికంగా ప్రారంభం కానున్న రైతు డిస్కం

Advertisements

<p>తెలంగాణలో వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా సేవలందించేందుకు ఏర్పాటు చేసిన కొత్త &OpenCurlyDoubleQuote;రైతు డిస్కం” జూన్ 2à°¨ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధికారికంగా ప్రారంభం కానుంది&period; పూర్తిస్థాయి సిబ్బందితో ఈ సంస్థ సేవలు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది&period; తాజాగా రైతు డిస్కంకు సంబంధించిన అధికారిక లోగోను కూడా విడుదల చేశారు&period; లోగోలో సౌర&comma; జల&comma; పవన విద్యుత్ చిహ్నాలతో పాటు వ్యవసాయ పంటల నేపథ్యాన్ని ప్రతిబింబించేలా రూపకల్పన చేశారు&period; ఈ సంస్థకు సీఎండీగా ముషారఫ్ ఫరూఖీ బాధ్యతలు స్వీకరించనున్నారు&period;<br &sol;>&NewLine;ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఉత్తర&comma; దక్షిణ డిస్కంల పరిధిలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు&comma; ట్రాన్స్‌ఫార్మర్లను ప్రత్యేకంగా వేరు చేసి రైతు డిస్కం పరిధిలోకి తీసుకువచ్చారు&period; గత ఐదేళ్ల విద్యుత్ వినియోగ గణాంకాల ఆధారంగా కొత్త డిస్కంకు మొత్తం విద్యుత్ పంపిణీలో 42 శాతం వాటాను ప్రభుత్వం కేటాయించింది&period;వ్యవసాయ విద్యుత్ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రైతు డిస్కం ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది&period; ఈ యాప్ ద్వారా ట్రాన్స్‌ఫార్మర్ల ఖచ్చితమైన వివరాలు&comma; వాటి స్థానాలను డిజిటల్ రూపంలో నమోదు చేస్తున్నారు&period; ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే ప్రక్రియను వేగవంతం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జూన్ 2న హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు ..

బాల్కసుమన్కు 14 రోజుల రిమాండ్..

అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..