దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నివాళులు..

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నివాళులు

Advertisements

<p>భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35à°µ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘన నివాళులు అర్పిస్తున్నారు&period; హైదరాబాద్‌లో సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు&period; ఈ సందర్భంగా దేశ ఐక్యత కోసం పోరాడిన నాయకుడు రాజీవ్ గాంధీ అని సీఎం పేర్కొన్నారు&period; దేశానికి కంప్యూటర్ విజ్ఞానాన్ని అందించిన గొప్ప దూరదృష్టి కలిగిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు&period; ఆధునిక భారత నిర్మాణంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని తెలిపారు&period; దేశ ఐక్యత&comma; సమగ్రత కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను గుర్తు చేసిన సీఎం&&num;8230&semi; తెలంగాణలో గాంధీ కుటుంబాన్ని ఎవరూ విడదీయలేరని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజకీయాలు చేయాలనుకుంటే సహించేది లేదని&comma; తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి లోక్‍సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు&period; 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు&period; భారతరత్న&comma; మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు&period; ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం&period;&period; ఈ దేశంలో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..